Inter Exams: మార్చి 1 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు.. భద్రతా ఏర్పాట్లు పూర్తి 1 y ago
AP: 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ ఇంటర్ రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలు మార్చి 1 నుంచి 20 వరకు జరగనున్నాయి. మొత్తం 10.58 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. 1535 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, 144వ సెక్షన్ అమలు, ఫోన్ నిషేధం, ప్రత్యేక బస్సులు, విద్యుత్ విఘాతం లేకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18004251531 అందుబాటులో ఉంది.